Karan johar : బాలీవుడ్ లో శాటిలైట్ స్టార్ అయిన సౌత్ స్టార్ హీరో ఎవరో తెలుసా..!

Karan Johar: గంగోత్రి సినిమా తో చలన చిత్ర పరిశ్రమ విషయమై ఏదైనా స్టైల్ లో ఎదిగి స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్. పుష్ప సినిమాతో పానీయాలలో హిట్ సాధించి ఐకాన్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమా సౌత్ లోనే కాదు నా తల కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది.

పుష్ప సినిమా అక్కడి ప్రజలను బాగా ఆకట్టుకుంది అందుకే అల్లు అర్జున్ మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఈ క్రమంలోనే కరణ్ జోహార్ అల్లు అర్జున్ మీద కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇదివరకు ఆర్య, ఆర్య టు సినిమా లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మాత్రం రికార్డ్ బద్దలు కొట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన నటించింది.

మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా, సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్‌లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చగా పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగా అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయింది.

పుష్ప సినిమా విషయంపై స్పందించిన కరణ్జోహార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఊరమాస్ సినిమాలు బాలీవుడ్‌లో రావడంలేదనీ, ఆ లోటు ‘పుష్ప’ తీర్చిందనీ, అందుకే ‘పుష్ప’ అంత పెద్ద విజయం సాధించిందని కరణ్ జోహార్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.70లలో హిందీ తెరపై మాస్ సినిమాలు వచ్చేవని, ఆ తర్వాత వాటి వైపు పెద్దగా ఎవరూ చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు. కానీ తెలుగు దర్శకులు మాత్రం ఆ సంస్కృతిని నాటి కాలం కొనసాగించారని అన్నారు. అదే కారణంతో, అల్లు అర్జున్ అంతటి పెద్ద స్టార్ అయ్యాడని అన్నారు.

అంతేకాదు అల్లు అర్జున్ గతంలో నటించిన చిత్రాలన్నీ హిందీ డబ్బింగ్ తో టీవీ మరియు యూట్యూబ్‌లలో నచ్చినందున శాటిలైట్ స్టార్‌గా ఉండేవారని చెప్పుకొచ్చారు.అలా , అల్లు అర్జున్ ‘పుష్ప’ కంటే ముందు హిందీలో శాటిలైట్ స్టార్‌గా పిలవబడేవాడనీ, ఆయన నటించిన పలు సినిమాలు హిందీలో డబ్ అయి, ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో సూపర్ హిట్స్ అయ్యాయని చెప్పుకొచ్చారు.