భర్తలు మీ భార్యతో రొమాంటిక్ గా మారాలనుకున్నారా.. ఈ చిట్కాలు పాటించండి!

సాధారణంగా భార్యాభర్తల మధ్య రొమాంటిక్ అంటే కేవలం కౌగిలించుకోవడం ముద్దులు పెట్టుకోవడం లేదా శృంగారంలో పాల్గొనడం మాత్రమే అనుకుంటారు అయితే రొమాంటిక్ అంటే ఇది మాత్రమే కాదు చాలా చిన్న చిన్న పనులు చేస్తూ మీ భార్యతో మీరు చాలా రొమాంటిక్గా గడపవచ్చు. ఇలా మీ లైఫ్ పార్టనర్ తో మీరు రొమాంటిక్ గా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు. భార్యాభర్తలు రొమాంటిక్ గా ఉండడం అంటే కేవలం నాలుగు గదుల మధ్య మాత్రమే రొమాన్స్ చేయడం కాదు అందరూ ఉన్నప్పుడు కూడా సింపుల్ గా తన భార్య పక్కన కూర్చొని సరదాగా మాట్లాడటం కూడా రొమాంటిక్గా ఉంటుంది.

ఇలా నలుగురితో మాట్లాడుతున్న సమయంలో మీ భాగ్య స్వామి పై సరదాగా చిలిపిగా జోక్స్ వేస్తూ మాట్లాడుకోవడం చూడటానికి రొమాంటిక్ ఉంటుంది. ఇక బయట వాకింగ్ చేస్తున్న సమయంలోను భార్య చేయని పట్టుకొని నడవడం కూడా చాలా రొమాంటిక్గా ఉంటుంది. ఇక భార్య ఇంటి పనులు చేస్తూ అలసిపోయిన సమయంలో తనకు చిన్న చిన్న పనులలో సహాయ పడటం కూడా రొమాన్స్ అని చెప్పాలి.

ఇక మీ బడ్జెట్లో కాకుండా తక్కువ బడ్జెట్ లోనే మీ భార్యకు ఇష్టమైన వాటిని కనిపెట్టడం ఎంతో రొమాంటిక్గా ఉంటుంది.అయితే కొన్నిసార్లు మన ఆదాయాన్ని పక్కనపెట్టి మీ భార్య కొనలేనటువంటి వాటిని మీరు కానుకగా ఇచ్చి తనని సర్ప్రైజ్ చేయడం వల్ల తాను ఎంతో రొమాంటిక్గా ఫీల్ అవుతూ ఉంటుంది.ఇక భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నప్పుడు సరదాగా మాట్లాడుకోవడం సరదాగా అంటే పిల్లల గురించి ఇంటి సమస్యల గురించి కాకుండా మీ వ్యక్తిగత విషయాలతో చాలా రొమాంటిక్ గా గడపవచ్చు.