యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని అందరూ సోషల్ మీడియా ద్వారా తమలో ఉన్న టాలెంట్ ని రూపించుకుని పాపులర్ అవుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఒకరు. యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా ఫేమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్ అధిక సంఖ్యలో ఫాలోవర్స్ సొంతం చేసుకుని యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకున్నాడు.

ఇక బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనడం వల్ల షణ్ముఖ్ పాపులారిటీ మరింత పెరిగింది. అయితే షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబ్ ద్వారా పాపులర్ అయ్యి మంచి ఆదాయం అందుకుంటున్నాడు . అయితే ఇలా పాపులర్ అవ్వటానికి ముందే షణ్ముఖ్ కోటీశ్వరుడు. యూట్యూబ్ స్టార్ గా ఫేమస్ అయిన తర్వాత షణ్ముఖ ఆస్తుల విలువ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షణ్ముఖ ఆస్తుల విలువ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. షణ్ముఖ్ కి రూ . 12 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

షణ్ముఖ్ తండ్రికి సొంతంగా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయు. ఆ వ్యాపారాల ద్వారా షణ్ముఖ్ భారీ మొత్తంలో ఆదాయం అందుకోవటమే కాకుండా . యూట్యూబ్ , వెబ్ సిరీస్ ల ద్వారా నెలకు 30 లక్షలు సంపాదిస్తున్నారని సోషల్ మీడియా వర్గాల నుండి సమాచారం. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత షణ్ముఖ దీప్తి సునైన కి దూరం అయ్యాడు. అయినప్పటికీ ఆ బాధ నుండి బయటపడటానికి పనిలో పడి ఫుల్ బిజీ అయ్యాడు. ప్రస్తుతం ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోలతో ఆహాలో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.