అదిరే అందాలతో రెచ్చగొడుతున్న బుల్లితెర యాంకర్ శ్యామల.. ఫోటోలు వైరల్?

బుల్లితెర సీరియల్ నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్యామల గోరింటాకు, అభిషేకం, లయ వంటి ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత మా ఊరి వంట, పట్టుకుంటే పట్టు చీర వంటి ఎన్నో టీవీ షోలలో యాంకర్ గా కూడా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. శ్యామల బుల్లితెర నటిగా కన్నా యాంకర్ గా బాగా పాపులర్ అయింది. ఇలా యాంకర్ గా పాపులర్ అవటంతో సినిమాలలో నటించే అవకాశాలు అందుకొని ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించింది. ప్రస్తుతం శ్యామల సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లతో పాటు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ బిజీగా ఉంది.

ఇలా టీవీ షోలో ఇంటర్వ్యూ లతో బిజీగా ఉంటున్న శ్యామల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. శ్యామల తన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన శ్యామల ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడు ఎంతో పద్ధతిగా కనిపించే శ్యామల అప్పుడప్పుడు మోడరన్ దుస్తులు ధరిస్తూ.. తన అందాలు ఆరబోస్తూ చాలా హాట్ గా ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటుంది.

తన అందమైన ఫోటోలు వీడియోలను ఎప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే శ్యామల తన గ్లామర్ ఫోటోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలలో శ్యామల అందాలు చూసి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో శ్యామల షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో శ్యామల మరింత నాజూగ్గా తయారయ్యి కుర్రాళ్ళని రెచ్చగొడుతుంది.