‘మను’తో ముందుకొస్తున్న నిర్వాణ సినిమాస్

నిర్వాణ సినిమాస్ అమెరికాలో  పెద్ద పెద్ద తెలుగు సినిమాలను విజయవంతంగా పంపిణీ చేసిన సంస్థ. ఇది ఇపుడు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతూ ఉంది. ‘మను ’ వాళ్ల మొదటి చిత్రం. ఆగస్టు 12 ఆదివారం  ‘మను’ ట్రైలర్ వస్తున్నది కాచుకోమంటున్నారు.