తెలంగాణ ఎన్నికల పై హింది జర్నలిస్ట్స్ అసోసియేషన్  సర్వే విడుదల

తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాల పై అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన సర్వే ఫలితాలన్ని టిఆర్ఎస్ కే అనుకూలంగా వచ్చాయి. నేషనల్ మీడియా  ఎగ్జిట్ పోల్స్ అంతా టిఆర్ఎస్ దే అధికారం అంటూ ప్రకటించాయి.

కానీ లగడపాటి రాజగోపాల్ మాత్రం తెలంగాణలో కూటమిదే అధికారం అని తన సర్వే వివరాలు వెల్లడించి జాతీయ ఛానళ్లకు సవాల్ విసిరారు.  తాజాగా హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ వారు తెలంగాణ ఎన్నికల పై నిర్వహించిన సర్వే వివరాలనున వెల్లడించారు. మహాకూటమిదే గెలుపు అంటూ వారు ప్రకటించారు.  ఈ సర్వే వివరాలు,  లగడపాటి సర్వే వివరాలు దాదాపు సమానంగా ఉన్నాయి. జిల్లాల వారీగా ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు గెలుస్తారు అనే అంశాలను వారు తెలిపారు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఆదిలాబాద్ జిల్లా

  1. సిర్పూర్. టి- పి. హరీష్ రావు-  కాంగ్రెస్
  2. చెన్నూర్- వెంకటేష్-  కాంగ్రెస్
  3. బెల్లంపల్లి- గడ్డం వినోద్- బిఎస్పీ
  4. మంచిర్యాల- ప్రేమ్ సాగర్ రావు- కాంగ్రెస్
  5. ఆసిఫాబాద్- ఆత్రం సక్కు – కాంగ్రెస్
  6. ఖానాపూర్ – రమేష్ రాథోడ్ – కాంగ్రెస్
  7. ఆదిలాబాద్- పాయాల శంకర్- బిజెపి
  8. బోథ్- సోయం బాపూరావు- కాంగ్రెస్
  9. నిర్మల్- మహేశ్వర్ రెడ్డి- కాంగ్రెస్
  10. ముథోల్- విఠల్ రెడ్డి- టిఆర్ఎస్

 

             నిజామాబాద్

  1. ఆర్మూర్- ఆకుల లలిత- కాంగ్రెస్
  2. బోథన్- సుదర్శన్ రెడ్డి-  కాంగ్రెస్
  3. జుక్కల్ – హన్మంత్ షిండే- టిఆర్ఎస్
  4. బాన్సువాడ- పోచారం శ్రీనివాస్ రెడ్డి- టిఆర్ఎస్
  5. ఎల్లారెడ్డి- ఏనుగు రవీందర్ రెడ్డి – టిఆర్ఎస్
  6. కామారెడ్డి- షబ్బీర్ అలీ- కాంగ్రెస్
  7. నిజామాబాద్ అర్బన్- యెండల లక్ష్మీనారాయణ- బిజెపి
  8. బాల్కొండ- వేముల ప్రశాంత్ రెడ్డి- టిఆర్ఎస్
  9. నిజామాబాద్ రూరల్- భూపతి రెడ్డి- కాంగ్రెస్

 

          కరీంనగర్

  1. కోరట్ల- కె. విద్యాసాగర్ రావు- టిఆర్ఎస్
  2. జగిత్యాల- జీవన్ రెడ్డి- కాంగ్రెస్
  3. ధర్మపురి- కొప్పుల ఈశ్వర్- టిఆర్ఎస్
  4. రామగుండం- కోరుకంటి చందర్- ఫార్వర్డ్ బ్లాక్
  5. మంథని- డి. శ్రీధర్ బాబు- కాంగ్రెస్
  6. పెద్దపల్లి- విజయరమణారావు- కాంగ్రెస్
  7. కరీంనగర్- పొన్నం ప్రభాకర్- కాంగ్రెస్
  8. చొప్పదండి- రవిశంకర్- టిఆర్ఎస్
  9. వేములవాడ- రమేష్ బాబు – టిఆర్ఎస్
  10. సిరిసిల్ల- కేటిఆర్- టిఆర్ఎస్
  11. మానకొండూర్- ఆరెపల్లి మోహన్- కాంగ్రెస్
  12. హూజూరాబాద్- ఈటెల రాజేందర్- టిఆర్ఎస్
  13. హూస్నాబాద్- ఒడితెల సతీష్ కుమార్- టిఆర్ఎస్

 

                 మెదక్

  1. సిద్దిపేట- హరీష్ రావు – టిఆర్ఎస్
  2. మెదక్- పద్మా దేవేందర్ రెడ్డి- టిఆర్ఎస్
  3. నారాయణ ఖేడ్- భూపాల్ రెడ్డి- టిఆర్ఎస్
  4. ఆంధోల్- దామోదర రాజ నర్సింహ్మ- కాంగ్రెస్
  5. నర్సాపూర్- మదన్ రెడ్డి- టిఆర్ఎస్
  6. జహీరాబాద్- గీతారెడ్డి- కాంగ్రెస్
  7. సంగారెడ్డి- జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి)- కాంగ్రెస్
  8. పటాన్ చెర్వు – శ్రీనివాస్ గౌడ్- కాంగ్రెస్
  9. దుబ్బాక – రామ లింగారెడ్డి- టిఆర్ఎస్
  10. గజ్వేల్- కేసీఆర్- టిఆర్ఎస్

 

         రంగారెడ్డి

  1. మేడ్చల్- లక్ష్మారెడ్డి- కాంగ్రెస్
  2. మల్కాజ్ గిరి- మైనంపల్లి హనుమంతరావు- టిఆర్ఎస్
  3. కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్- కాంగ్రెస్
  4. కూకట్ పల్లి- సుహాసిని- టిడిపి
  5. ఉప్పల్- సుభాష్  రెడ్డి- టిఆర్ఎస్
  6. ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్ రెడ్డి- టిఆర్ఎస్
  7. ఎల్ బీ నగర్- సుధీర్ రెడ్డి- కాంగ్రెస్
  8. మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి – కాంగ్రెస్
  9. రాజేంద్ర నగర్- ప్రకాశ్ గౌడ్- టిఆర్ ఎస్
  10. శేరిలింగం పల్లి- భవ్య ఆనంద్ ప్రసాద్- టిడిపి
  11. చేవేళ్ల- కె. ఎస్ రత్నం- కాంగ్రెస్
  12. పరిగి- మహేష్ రెడ్డి- టిఆర్ఎస్
  13. వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్ – కాంగ్రెస్
  14. తాండూర్- పైలెట్ రోహిత్ రెడ్డి- కాంగ్రెస్

 

               హైదరాబాద్

  1. ముషీరాబాద్- ఎం. గోపాల్- టిఆర్ఎస్
  2. మలక్ పేట- అబ్దుల్ బలాలా- మజ్లిస్
  3. అంబర్ పేట- కిషన్ రెడ్డి- బిజెపి
  4. ఖైరతాబాద్- దాసోజ్ శ్రావణ్- కాంగ్రెస్
  5. జూబ్లీహిల్స్- విష్ణు వర్ధన్ రెడ్డి- కాంగ్రెస్
  6. సనత్ నగర్- కూన వెంకటేశ్ గౌడ్- టిడిపి
  7. నాంపల్లి- హుస్సేన్ మీరాజ్ – మజ్లీస్
  8. కార్వాన్- కౌషర్ మొహినుద్దీన్ – మజ్లీస్
  9. గోషామహాల్- రాజా సింగ్ – బిజెపి
  10. చార్మినార్- ముంతాజ్ అహ్మద్- మజ్లీస్
  11. చాంద్రాయణ గుట్ట- అక్బరుద్దీన్ ఒవైసీ- మజ్లీస్
  12. యాకత్ పుర- పాషా ఖాద్రీ- మజ్లీస్
  13. బహదూర్ పురా- మొజాం ఖాన్- మజ్లీస్
  14. సికింద్రాబాద్- కాసాని జ్ఞానేశ్వర్- కాంగ్రెస్
  15. కంటోన్మెంట్- సర్వే సత్యనారాయణ- కాంగ్రెస్

 

                మహబూబ్ నగర్

  1. కొడంగల్-రేవంత్ రెడ్డి- కాంగ్రెస్
  2. నారాయణ పేట- రాజేందర్ రెడ్డి- టిఆర్ఎస్
  3. మహబూబ్ నగర్- శ్రీనివాస్ గౌడ్- టిఆర్ఎస్
  4. జడ్చర్ల- మల్లు రవి- కాంగ్రెస్
  5. దేవరకద్ర- పవన్ కుమార్ రెడ్డి- కాంగ్రెస్
  6. మక్తల్- చిట్టెం రామ్మెహన్ రెడ్డి- టిఆర్ఎస్
  7. వనపర్తి- నిరంజన్ రెడ్డి- టిఆర్ఎస్
  8. గద్వాల్- డికె అరుణ- కాంగ్రెస్
  9. ఆలంపూర్- సంపత్ కుమార్- కాంగ్రెస్
  10. నాగర్ కర్నూల్- జనార్దన్ రెడ్డి- కాంగ్రెస్
  11. అచ్చంపేట- గువ్వల బాలరాజ్- టిఆర్ఎస్
  12. కల్వకుర్తి- వంశీచందర్ రెడ్డి- కాంగ్రెస్
  13. షాద్ నగర్- ప్రతాప్ రెడ్డి- కాంగ్రెస్
  14. కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు- టిఆర్ఎస్

 

                నల్లగొండ

  1. నల్లగొండ- కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి- కాంగ్రెస్
  2. సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు- బిజెపి
  3. దేవరకొండ- బాలూ నాయక్- కాంగ్రెస్
  4. నాగార్జున సాగర్- జానారెడ్డి- కాంగ్రెస్
  5. మిర్యాలగూడ- ఆర్. కృష్ణయ్య- కాంగ్రెస్
  6. హూజూర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి- కాంగ్రెస్
  7. కోదాడ- పద్మావతి- కాంగ్రెస్
  8. మునుగోడు- రాజగోపాల్ రెడ్డి – కాంగ్రెస్
  9. భువనగిరి- పైలా శేఖర్ రెడ్డి- టిఆర్ఎస్
  10. నకిరేకల్- చిరుమర్తి లింగయ్య- కాంగ్రెస్
  11. తుంగతుర్తి- అద్దంకి దయాకర్- కాంగ్రెస్
  12. ఆలేరు- బూడిద భిక్షమయ్య గౌడ్- కాంగ్రెస్

                    వరంగల్

  1. జనగాం- పొన్నాల లక్ష్మయ్య- కాంగ్రెస్
  2. స్టేషన్ ఘన్ పూర్- రాజయ్య- టిఆర్ఎస్
  3. పాలకుర్తి- ఎర్రబెల్లి దయాకర్ రావు- టిఆర్ఎస్
  4. డోర్నకల్- రెడ్యానాయక్-టిఆర్ఎస్
  5. మహబూబాబాద్- బలరాం నాయక్- కాంగ్రెస్
  6. నర్సంపేట- దొంతి మాధవ రెడ్డి- కాంగ్రెస్
  7. పరకాల- కొండా సురేఖ- కాంగ్రెస్
  8. వరంగల్ వెస్ట్- దాస్యం వినయ్ భాస్కర్- టిఆర్ఎస్
  9. వరంగల్ ఈస్ట్- రవిచంద్ర- కాంగ్రెస్
  10. వర్దన్నపేట- అరూరి రమేష్- టిఆర్ఎస్
  11. భూపాలపల్లి- మధుసూదన చారి- టిఆర్ఎస్
  12. ములుగు- సీతక్క- కాంగ్రెస్

      ఖమ్మం

  1. ఖమ్మం- నామా నాగేశ్వరరావు- టిడిపి
  2. పాలేరు-  తుమ్మల నాగేశ్వర రావు – టిఆర్ఎస్
  3. మధిర- భట్టి విక్రమార్క- కాంగ్రెస్
  4. వైరా- బానోత్ విజయ్ బాబు- సిపిఐ
  5. సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య – టిడిపి
  6. అశ్వారావు పేట- మచ్చ నాగేశ్వరరావు- టిడిపి
  7. ఇల్లందు- బానోత్ హరిప్రియ- కాంగ్రెస్
  8. కొత్తగూడెం- వనమా వెంకటేశ్వరరావు- కాంగ్రెస్
  9. భద్రాచలం- మిడియం బాపూరావు- సిపిఎం
  10. పినపాక- రేగ కాంతా రావు- కాంగ్రెస్

 

       మహేష్ అగర్వాల్- అడ్వైజర్- హింది జర్నలిస్ట్ అసోసియేషన్ టిం  సభ్యుడు వెలువరించిన సర్వే నివేదిక ఇది. 

టిఆర్ఎస్- 35, మహాకూటమికి- 69, మజ్లిస్- 7, బిజెపి -6, ఇతరులు 2 స్థానాల్లో గెలుస్తారని ప్రకటించారు.