Home Tags KCR

Tag: KCR

అభివృద్ధి సరే.. ఈ అప్పులేంటి కేసీఆర్‌ సారూ.!

అభివృద్ధిలో దేశంలోనే నెంబర్‌ వన్‌గా వున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్నారు. 'ప్రభుత్వాలు సంపదను సృష్టించాలి.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది అదే. ఆ సంపద నుంచే సంక్షేమ పథకాల్ని చేయగలుగుతున్నాం..' అని...

గ్రేటర్‌ బూతులు: తెలుగు నేల పరువు తీసేస్తున్నారేంటీ.!

బీజేపీ యువ నేత తేజస్వి సూర్య, గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం కోసం హైద్రాబాద్‌ నగరానికి వచ్చారు. అయితే, ఈ రాకని టీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతమాత్రాన, ఆయన పర్యటన ఆగిపోతుందా.? ఆగదుగాక...

వైఎస్సార్‌ మరణంపై బీజేపీ ఎమ్మెల్యే రివర్స్‌ గేర్‌.. సీక్రెట్‌ ఇదేనా.?

ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత రఘునందన్‌కి నోటి దురుసు కాస్త ఎక్కువే. ఒకప్పుడు కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడైన రఘునందన్‌, అనూహ్య పరిణామాల నడుమ టీఆర్‌ఎస్‌ని వీడారు. ఆ...

బీజేపీ కొంప ముంచుతున్న బండి సంజయ్‌ అత్యుత్సాహం.!

అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడయ్యారు బండి సంజయ్‌. ఇది నిజంగానే ఆశ్చర్యకరమైన పరిణామం. సీనియర్లను పక్కన పెట్టి, బండి సంజయ్‌కి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా అధిష్టానం ఎంపిక చేయడం...

మరణశాసనాన్ని లిఖించుకున్న కాంగ్రెస్ పార్టీ 

నిన్నో మొన్నో హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా వెలువడిన ఒక సర్వేలో కాంగ్రెస్ పార్టీకి ఒకటో రెండో సీట్లు వస్తాయని తేలిందట!  ఎలాంటి కాంగ్రెస్ పార్టీ ఎలా పతనమై పోయిందో తలచుకుంటేనే...

కెసిఆర్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కమలనాధుల “ఛార్జ్ షీట్ “

హైదరాబాద్: నగరం లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో రాష్ట్ర బీజేపీ నేతల మధ్య ‘‘ఛార్జ్ షీట్’’ పేరుతో గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్.. ఎంఐఎం...

మ‌రోసారి కేసీఆర్‌ని క‌లిసి చిరు, నాగ్.. శుభవార్త చెప్పిన ముఖ్య‌మంత్రి

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన క‌ష్ట‌న‌ష్టాల‌ని చ‌ర్చించేందుకు చిరంజీవి, కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ని క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఆ రోజు వ‌ర‌ద‌ల‌కు సంబంధించి రిలీఫ్ ఫండ్...

దుబ్బాకలో టిఆర్ఎస్ ఓడింది అంటే చంద్రబాబు చక్రం తిప్పడం వల్లేనా ?

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురు కావడం తెరాసను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.  పైకి ధైర్యంగా కనిపిస్తున్నా లోపల మాత్రం అంతర్మథనం మొదలయ్యే ఉంటుంది.  సిట్టింగ్ స్థానం, ఆపై సానుభూతి, అన్నిటినీ మించి...

ఇది అందరి హైదరాబాద్…లాక్కోవాలని చూస్తున్న వారికి ఓటుతో బుద్ధి చెప్పండి: ఎన్నికల ప్రచారంలో కేటీఆర్

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ బీజేపీ ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించేందుకే బీజేపీ వచ్చిందని విరుచుకుపడ్డారు. హిందూ-ముస్లింల మధ్య చిచ్చు...

తెలంగాణ మంత్రి,కెసిఆర్ ఆప్త మిత్రుడు పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తెలంగాణలో వరద బాధితులకు కేంద్రంలో బీజేపీ పార్టీ ఎలాంటి సాయం చేయలేదని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముంబై, బెంగళూరులో వరదలు వస్తే రూపాయి సాయం చేశారా?...

బండి సంజయ్ అడ్డంగా ఇరుక్కున్నాడు ? కే‌సి‌ఆర్ చేతికి వజ్రాయుధం దొరికింది ?

గ్రేటర్ ఎన్నికలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి.  ప్రధాన పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు దాడికి దిగుతున్నారు.  ప్రధానంగా తెరాస, బీజేపీ పార్టీల నడుమ మాటల యుద్ధం నడుస్తోంది.  తెరాస నాయకులు ఒకటి...

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వంద మంది ఎమ్మెల్యేలు.. అబ్బో.. కేసీఆర్ ఆలోచన మామూలుగా లేదు?

దుబ్బాకలో ఓటమి టీఆర్ఎస్ పార్టీకి ఎన్నో గుణపాఠాలను నేర్పింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దూకుడుగా ఉంది. దుబ్బాకలో ఓడిపోయినా.. అత్యంత ముఖ్యమైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీ సత్తా...

మరోసారి అభిమానులను వంచించిన పవన్ కళ్యాణ్ 

ప్రజాస్వామ్యంలో ఏ రాజకాయీయపార్టీ లక్ష్యం అయినా అధికారాన్ని చేజిక్కించుకోవడమే.  అధికారం చేతికి రావాలంటే ఎన్నికల్లో పోటీ చెయ్యడం ఒకటే మార్గం మన వ్యవస్థలో.  అందుకే ఎన్నికలు అంటే రాజకీయపార్టీలు చకోరపక్షుల్లా ఎదురు చూస్తుంటాయి. ...

ఎన్నికల చిత్రాలు… ఏందయ్యా ఇది కెసిఆర్ ప్రచారానికి అక్కడ ఎక్కావు?

హైదరాబాద్ : సొసైటీ ఫర్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ అండ్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన ప్రశ్నకు గానూ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రకటనల కోసం రూ.310...

తెరాస జోరు ఈరోజు నుండి స్టార్ట్ అవుతుంది…ఎందుకంటే…’సింగం’ బరిలోకి దిగబోతుంది.

తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రంగంలోకి మంత్రి 'కేటీఆర్' దిగనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆయన ప్రచార జోరు ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది. తొలి రోడ్‌షో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి...

జనసైనికుల అత్యుత్సాహంపై నీళ్ళు చల్లిన జనసేనాని

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేస్తే, ఎన్ని సీట్లు గెలుస్తాం? అన్నదానిపై ఖచ్చితమైన అంచనా లేకుండానే, ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు జనసేనాని ప్రకటించేయడంతో గందరగోళం చెలరేగింది. మిత్రపక్షం బీజేపీ, ఈ విషయమై కొంత...

కేసీఆర్‌కు హరీష్ రావు అవసరం మరోసారి వచ్చింది.. కేటీఆర్ ఏమైపోతారో ?

దుబ్బాక ఉప ఎన్నికల్లో బాధ్యత మొత్తం నెత్తిన వేయడంతో అహర్నిశలూ కష్టపడ్డారు హరీష్ రావు.  కానీ ఫలితం దక్కలేదు.  పార్టీ ఓటమి పాలైంది.  దీంతో తెరాసలో హరీష్ రావుకు ఇకపై గడ్డుకాలమే అనుకున్నారు. ...

కేసీఆర్‌ గ్రేటర్‌ మిస్టేక్‌: ‘ఆంద్రా’ ఓట్లు ఎటువైపు.?

'ఆంధ్రప్రదేశ్‌ని తొక్కేశాం..' అని కేసీఆర్‌ నిజంగానే అన్నారా.? అన్నారో లేదోగానీ.. అలా ప్రొజెక్ట్‌ అయిపోయిందిప్పుడు వ్యవహారం. వరి పంట విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కంటే చాలా ఉన్నతమైన పొజిషన్‌లో తెలంగాణ వుందనే విషయాన్ని చెప్పే...

తెలంగాణాలో దూకుడు పెంచిన బీజేపీ

ఒకప్పుడు ఉప ఎన్నికలు అంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉత్సాహం ఉరకలు వేస్తుండేది.  దమ్ముంటే ఎన్నికలకు పోదాం రా అని సవాళ్లు విసురుతుండేది.  అధికారం చేపట్టిన గత ఆరేళ్లలో ఏ ఒక్క ఉపఎన్నికలోనూ...

ఆరు మీద కేసీఆర్ మోజు.. ఈసారి వర్కవుట్ అవుతుందా ?

రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఉండటం సర్వ సాధారణం.  సంఖ్యా శాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, గడియలను ఎక్కువగా ఫాలో అవుతుంటారు.  పాలనా రోజున, పాలనా సమయంలో పని మొదలుపెడితే తప్పకుండా విజయం సిద్ధిస్తుందని నమ్ముతుంటారు.  అలాంటి వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకరు. ...

కేసీఆర్‌నే బెంబేలెత్తించారు.. ఇక జగన్ ఎంత 

కేసీఆర్ రాజకీయ చతురత గురించి ఎంత చెప్పినా తక్కువే.  ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొట్టడంలో ఆయన దిట్ట.  కేవలం మాటలతోనే అవతలి పార్టీలను నీరుగార్చేసే నేర్పు ఉంది ఆయనలో.  ఎంత ప్రతికూల పరిస్థితి అయినా నెగ్గుకురాగలరు. ...

హరీష్ రావు ఒంటరిగా పోరాడాలి.. కేటీఆర్ మాత్రం పెద్ద సైన్యాన్ని వేసుకొచ్చేస్తారు !

తెరాసలో కేసీఆర్ తర్వాత ఎవరయా అంటే గుర్తొచ్చే పేర్లు కేటీఆర్, హరీష్ రావు.  నెంబర్ 2 స్థానం కోసం వీరిద్దరి మధ్యన పెద్ద పోటీయే నెలకొని ఉంది.  కేటీఆర్ ఏమో తండ్రి తర్వాత అంతా నేనే అన్నట్టు దూసుకుపోతుంటే...

HOT NEWS