టాలీవుడ్ స్టార్ హీరోలలో ఏ స్టార్ హీరో హైట్ ఎంతో మీకు తెలుసా?

స్టార్ హీరోగా ప్రేక్షకుల్లో గుర్తింపును సొంతం చేసుకువాలంటే అద్భుతంగా నటించడంతో పాటు అందంగా ఉండటం హైట్ గా కనిపించడం కూడా ముఖ్యమనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ హైట్ 6 అడుగుల 4 అంగుళాలు కాగా రానా దగ్గుబాటి హైట్ ఆరడుగుల మూడంగుళాలు కావడం గమనార్హం. స్టార్ హీరో ప్రభాస్ హైట్ ఆరడుగుల 21/2 అంగుళాలు అని బోగట్టా.

యంగ్ హీరో అల్లరి నరేష్ హైట్ ఆరడుగులు కాగా మహేష్ బాబు హైట్ కూడా ఆరడుగులు కావడం గమనార్హం. మంచు విష్ణు, సుమంత్ హైట్ 6 అడుగుల 2 అంగుళాలు కావడం గమనార్హం. గోపీచంద్ హైట్ 5 అడుగుల 10 అంగుళాలు అని తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైట్ కూడా ఇంతే కావడం గమనార్హం. వెంకటేష్ హైట్ 6 అడుగుల 1 అంగుళం అని బోగట్టా. నాగార్జున హైట్ ఆరడుగులు అని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ హైట్ 5 అడుగుల 11 అంగుళాలు కాగా మంచు మనోజ్ హైట్ కూడా ఇంతే కావడం గమనార్హం. వరుణ్ సందేశ్ హైట్ 5 అడుగుల 10 అంగుళాలు అని తెలుస్తోంది. నితిన్ హైట్ 5 అడుగుల 9 అంగుళాలు కాగా అఖిల్ హైట్ 5 అడుగుల 7 అంగుళాలు అని తెలుస్తోంది. రామ్, జూనియర్ ఎన్టీఆర్ హైట్ కూడా ఇంతే కావడం గమనార్హం. చిరంజీవి, విజయ్ దేవరకొండ హైట్ 5 అడుగుల 9 అంగుళాలు అని సమాచారం అందుతోంది. శర్వానంద్, నిఖిల్, నాగశౌర్య, బాలకృష్ణ హైట్ 5 అడుగుల 9 అంగుళాలు కావడం గమనార్హం.

నాని, కళ్యాణ్ రామ్, చరణ్, సాయిధరమ్ తేజ్ హైట్ 5 అడుగుల 8 అంగుళాలు అని తెలుస్తోంది. నాగచైతన్య హైట్ 5 అడుగుల 7 అంగుళాలు అని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ హైట్ 5 అడుగుల 6 అంగుళాలు అని బోగట్టా.