ఇప్పుడంటే దేవత కానీ ఒకప్పుడు ఈ నటి అందాల అరబోత చూస్తే!

ప్రస్తుతం బుల్లితెర పై పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్న బుల్లితెర నటి సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న దేవత సీరియల్ లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా ఈ సీరియల్లో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈమె ఒకప్పుడు వెండితెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇలా వెండితెరపై ఈమె చంటిగాడు, సుందరానికి తొందరెక్కువ వంటి సినిమాలలో సందడి చేశారు.

ఈ విధంగా ప్రస్తుతం బుల్లితెర పై ఎంతో చూడ చక్కని అందంతో సాంప్రదాయం ఉట్టి పడేలా దేవతగా సందడి చేస్తున్న సుహాసిని ఒకానొక సమయంలో తన అందాలను ఆరబోస్తూ కుర్ర కారులను సందడి చేశారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే సెలబ్రిటీలు అవకాశాల కోసం గ్లామరస్ పాత్రలలో నటించడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఈమె కూడా సినిమా అవకాశాల కోసం గతంలో తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను సందడి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈమె అందాల జాతర చూస్తే కుర్రకారులకు గుండె ఆగిపోవడం ఖాయం.

ఈ విధంగా ఒకానొక సమయంలో వెండితెరపై తళుక్కుమన్న ఈమెకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో పూర్తిగా వెండితెరకు దూరం అయినప్పటికీ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు.ఈ విధంగా బుల్లితెర పై పలు సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న సుహాసిని బుల్లితెర నటుడిని వివాహం చేసుకున్నారు. ఇలా వివాహం చేసుకున్న తర్వాత కూడా సీరియల్స్ లో కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.