ఆ పనులు చేస్తూ అడ్డంగా బుక్కైన హీరోయిన్లు.. వాళ్ళు ఎవరంటే?

సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఎంతోమంది మంచి పేరు ఇంకా బాగా డబ్బు సంపాదించుకోవాలని వచ్చి అష్ట కష్టాలు పడుతుంటారు. అందులో హీరోయిన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలామంది హీరోయిన్లు అవకాశాల కోసం పక్కదారి పడుతుంటారు. కొందరైతే వారిని వారు సమర్పించుకోవలసి వస్తుంది. మరి ఇంకొంతమంది అయితే హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కూడా చివరకు అవకాశాల కోసం, అవసరాల కోసం వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వారు ఉన్నారు. అలా చేస్తూ బుక్ అయినా కొంతమంది గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

యమున: యమున ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా అడుగుపెట్టి తన నటనతో మంచి పేరును సంపాదించుకుంది. కొంతకాలం తర్వాత అవకాశాలు లేక బుల్లితెరపై పలు సీరియల్ లో కూడా నటించింది. ఇంత గొప్ప పేరు సంపాదించుకున్న యమునా అవకాశాలు లేక బెంగుళూరు లోని ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికి పోయిందనే వార్తలు వినిపించాయి అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తను అంటే గిట్టని వాళ్లు ఇలా తప్పుడు పుకార్లు పుట్టిస్తున్నారని ఇలాంటి కల్పితాలు, దుష్ప్రచారాల వల్ల తాను డిప్రెషన్ లోకి వెళ్లి చివరకు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశానని చెప్పింది.

సుకన్య : సుకన్య 1990లో వచ్చిన పెద్దరికం సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి నటిగా పేరు మంచి నట్టుగా పేరు గుర్తింపు తెచ్చుకుంది. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా నటించి బాగా పాపులర్ అయింది. అయితే ఈమధ్య ఆమె చెన్నైలో ఒక బిజినెస్ మ్యాన్ తో వ్యభిచారం చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆమె ఎప్పుడు స్పందించలేదు కాగా శ్రీమంతుడు సినిమా తర్వాత ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా వినిపిస్తున్నాయి.

వినీత: వినీత ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ సరసన నటించి తన అమాయకపు నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది అలాగే కొన్ని సినిమాలు చేస్తూ తర్వాత అవకాశాలు లేక డబ్బుల కోసం చెన్నై సమీపంలో వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది అనే వార్తలు ఘాటుగా వినిపించాయి .ఆమె ఉన్న గదిలో నిరోద్ ప్యాకెట్లు చాలా దొరికాయిని సమాచారం.

కిన్నెర : కిన్నెర అప్పట్లో కిన్నెర హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ చాలా మంచి పేరు సంపాదించుకుంది. అప్పట్లో కిన్నెర పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. అంత మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కిన్నెరా ఒక ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా బుక్ అయింది దాన్ని వార్తలు వినిపించాయి ఆమె యువతులను అనేక ప్రలోభాలకు గురిచేసి అవకాశాల కోసం వారిని డైరెక్టర్, ప్రొడ్యూసర్ లకు అమ్మాయిలను ఎరగా వేసి డబ్బులు సంపాదిస్తుందని ఎంతోమంది డబ్బున్న బడా బాబులు కిన్నరకు కస్టమర్లు గా ఉన్నారని అప్పట్లో చాలా గట్టిగా వినిపించాయి.

భువనేశ్వరి: భువనేశ్వరి సినిమాలలో ఎక్కువగా వ్యాంప్ పాత్రలను పోషిస్తూ ఉంటుంది. తరువాత ఆ భువనేశ్వరి వ్యభిచారం చేస్తుంది అని సమాచారం అప్పట్లో 2009లో ఒక వ్యభిచార కేసులో అరెస్ట్ అయిన భువనేశ్వరి కొందరు పెద్దమనుషుల సహాయంతో బయటకు వచ్చింది ఆమె రెండవసారి ఇదే కేసులో అరెస్టయి జైలుకు కూడా వెళ్ళింది పెద్ద పెద్ద బడా బాబులతో గుట్టుగా వ్యభిచారం చేస్తుందని టాక్.

రచన: రచన తెలుగు పరిశ్రమలో తెలియని వారు ఉండరు. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి స్టార్ గా ఎదిగారు. కానీ ఆమె చెడు వ్యసనాలకు బానిసగా మారి తన కెరియర్ నాశనం చేసుకున్నట్టు తెలుస్తోంది. తరువాత వివాహం చేసుకొని చెడు వ్యసనాలకు దూరంగా తన కెరీర్ను నిలబెట్టుకుంది.

శ్వేతా బసు ప్రసాద్: శ్వేతా బసు ప్రసాద్ కొత్త బంగారులోకం సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది. తన నటనతో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ తనకున్న చెడు వ్యసనాల వల్ల ఇంకా వ్యభిచారం చేస్తుందనే వార్తల వల్ల తన కెరీర్ నాశనం అయ్యింది ఒకసారి వ్యభిచార కేసులో అరెస్ట్ కూడా అయింది. ఇలా ఇంకా చాలామంది సరియైన అవకాశాలు లేక గుర్తింపులు రాక పక్కదారులు పట్టి వారి కెరీర్ను నాశనం చేసుకుంటున్నారు. ఇంకా వీరితోపాటు జయలక్ష్మి, జ్యోతి, సైరా భాను లాంటి ఎందరో సినీ పరిశ్రమలో అవకాశాలు లేక తమ చెడు అలవాట్ల వల్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.