పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుందనే సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ అందిస్తున్న బీమా పథకాల గురించి చాలామందికి సరైన అవగాహన లేదు. పోస్టాఫీస్ లో 20 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే నెలకు 3500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా ప్రీమియం చెల్లిస్తూ 60వ ఏట ప్రమాదానికి గురైతే ఏకంగా 83 లక్షల రూపాయల పరిహారం కుటుంబానికి అందుతుంది.
80 సంవత్సరాల వరకు ఈ బీమా సౌకర్యం అందుబాటులో ఉండగా 80 సంవత్సరాల వయస్సులో మరణిస్తే కుటుంబ సభ్యులు ఏకంగా కోటి రూపాయలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. గ్రామ సురక్ష గ్రామీణ తపాలా జీవిత బీమా పథకం పేరుతో ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే నామినీ ఊహించని స్థాయిలో బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది.
సమీపంలోని పోస్టాఫీస్ కార్యాలయాన్ని సంప్రదించడం ద్వారా ఈ పాలసీ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ ద్వారా దీర్ఘకాలంలో ఎక్కువగా బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఆదాయం ఆధారంగా పెట్టుబడులు పెడితే మంచిదని చెప్పవచ్చు.
పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ప్రయోజనం చేకూరేలా ఈ పోస్టాఫీస్ స్కీమ్స్ ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్కీమ్స్ లో ఎన్నో స్కీమ్స్ ను పోస్టాఫీస్ ద్వారా అమలు చేస్తోంది. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పోస్టాఫీస్ స్కీమ్స్ దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించనున్నాయి.