రాజమండ్రి ఆంటీ తీన్మార్ డాన్స్ సూపర్ (వీడియో)

ఈ మధ్య తీన్మార్ డాన్సులతో అంతా ఊపేస్తున్నారు. తీన్మార్ స్టెప్పు వినబడగానే యమా ఊపుతో అంతా కాలు కదిపి స్టెప్పులేస్తున్నారు. ఇంట్లో పనికి మాత్రమే పరిమితమైన ఆంటీలు ఫంక్షన్లలో తమ డాన్సులతో విరగదీస్తున్నారు. తాజాగా రాజమండ్రిలో జరిగిన  ఓ పెళ్లిలో  ఆంటీ తీన్మార్ డప్పుకు సూపర్ స్టెప్పులేసింది. ఆంటీ డాన్స్ చేసిన వీడియో కింద ఉంది మీరు కూడా చూడండి.