మనలో చాలామంది బ్రౌన్ రైస్ ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బ్రౌన్ రైస్ తినాలంటే చాలా మందికి అంతగా ఇష్టపడరు. ఈ బియ్యం సాధారణ బియ్యంతో పోల్చి చూస్తే లావుగా ఉంటాయి. బ్రౌన్రైస్లో ఎక్కువగా ఖనిజాలు, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. బ్రౌన్రైస్ తినడం వల్ల రక్తంలో చక్కెర పెరిగే అవకాశం ఉండదు. షుగర్ ఉన్నవాళ్లు కచ్చితంగా బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది.
బ్రౌన్రైస్లోని పోషకాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి. బరువుని తగ్గించేందుకు బ్రౌన్రైస్ చాలా మేలు చేస్తుంది. పెరిగిన అవగాహన వల్ల వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. బ్రౌన్ రైస్ తో ఫులావ్, వెజ్ బిర్యానీ, బ్రౌన్ రైస్ దోశ తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బ్రౌన్ రైస్ క్యాన్సర్, బరువు పెరగడం, ఒళ్ళు నొప్పులు, మధుమేహం తదితర సమస్యలకు దూరంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
డైటీషియన్లు సైతం బ్రౌన్ రైస్ ను తినమని సూచనలు చేస్తున్నారు. బ్రౌన్ రైస్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని చెప్పవచ్చు. బ్రౌన్ రైస్ కడుపులోని టాక్సిన్స్ ను బయటకు పంపుతుందని చెప్పవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, డెంటల్ క్యాన్సర్ ఇలా అనేక రకాల క్యాన్సర్లు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం అనే సంగతి తెలిసిందే.
అధిక బరువు ఉన్నవారు బ్రౌన్ రైస్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. బ్రౌన్ రైస్ తినేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.