పాత్ర కోసం ఎంతకైనా తెగిస్తానంటోన్న అనసూయ

Anasuyas Stunner About Gundu | Telugu Rajyam

సినిమా అంటే పిచ్చి. పిచ్చితో పాటే ఆటోమెటిగ్గా వచ్చేస్తుంది డెడికేషన్.. ఆ డెడికేషన్ ఉన్న ఆర్టిస్టులు సిట్యువేషన్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రకైనా సిద్ధమే అంటారు. తాజాగా హాట్ యాంకర్ అనసూయ.. తనలోనూ అలాంటి డెడికేషనే ఉందని నిరూపించింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ హైపర్ యాక్టివ్‌గా ఉండే అనసూయ.. తాజాగా ఆస్క్‌మీ ఎనీథింగ్ అంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లోకి వచ్చింది. అందులో భాగంగా పాత్ర కోసం గుండు చేయించుకునే అవకాశం వస్తే చేయించుకుంటారా.? అని అనసూయను అడిగాడు. ఆ ప్రశ్నకు ఖచ్చితంగా చేయించుకుంటా.. అని తడబడకుండా సమాధానమిచ్చేసింది అనసూయ.

అనసూయ సమాధానం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయిపోతోంది. ఇప్పటికే సినిమాల్లో స్టన్నింగ్ ఛాన్సెస్ దక్కించుకుంటోన్న అనసూయకు ఈ వైరల్ న్యూస్‌తో ఇంకెన్ని గోల్డెన్ ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చేస్తాయో చూడాలి మరి. తాజాగా ‘పుష్ప’ సినిమాలో ‘దాక్షాయణి’గా అనసూయ ఎవర్ గ్రీన్ లుక్‌లో కనిపిస్తోంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles