నీలికళ్ల సుందరి యాంజిలా తెలుగు సినీ పరిశ్రమలో ఆ మధ్యన హల్చల్ చేస్తోంది. యాంజిలా క్రిస్లింజ్ కి హాఫ్ ఇండియన్ – హాఫ్ పోలిష్ గాళ్. పెద్దగా రిజర్వేషన్స్ లేవు. పూరి జగన్నాత్ డైరక్ట్ చేసిన జ్యోతిలక్ష్మి చిత్రంలో రాజా రాజా అంటూ హాట్ ఐటెమ్ లో బ్రహ్మీతో కలిసి స్టెప్పులు వేసి దుమ్ము రేపింది. సైజ్ జీరో సినిమాలోనుూ టైటిల్ ట్రాక్ లో డాన్స్ చేసింది. అవును..మీరు చెప్పినవన్నీ కరెక్టే..హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు ఆమె గుర్తుకు వచ్చింది అంటారా…
యాంజిలా తాజాగా ఓ హాట్ ఫొటోని తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ లో అప్ లోడ్ చేసింది. ఆ ఫొటో చూసిన వాళ్లు అలా నోరు వెళ్లబెట్టి ఉండిపోతున్నారు. ఆ స్దాయిలో హాట్ హాట్ గా ఉంది. బ్లూ బికిని వేసుకుని పేరుకు తగ్గట్లే ఏంజిల్ లా ఉంది. ఈ ఫొటో చూసిన వాళ్లు అర్రెరే ఇన్నాళ్లూ ఎలా మిస్ అయ్యాం…కాస్తంత నటన వచ్చి ఉంటే హీరోయిన్ గా బుక్ చేసేద్దుము కదా అని ఆవేశపడిపోతతున్నారు.
ఇక యాంజిలా తల్లి ఓ ప్రొఫెసర్. ఆమె కూడా క్లినికల్ సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. గత ఏడెనిది ఏళ్లుగా ముంబై నగరంలోనే ఉంటోంది. అక్కడ బార్బీ లాక్ హెయిర్ ఎక్స్ టెన్షన్ పేరుతో ఓ షోరూమ్ నిర్వహిస్తోంది. పొడవాటి శిరోజాల్ని ప్రపంచవ్యాప్తంగా ఎవరికి కావాలన్నా ఆమె షోరూంలో అందుబాటులో ఉంటాయి. ఈ వ్యాపారాన్ని పార్టనర్స్ తో కలిసి చేస్తోంది. దీంతోనే బాలీవుడ్ దిగ్గజాల పరిచయం ఏర్పడింది. అట్నుంచి ఇప్పుడు టాలీవుడ్ లో అడుగుపెట్టింది.