Rashmika: వామ్మో రష్మిక అబార్షన్ చేయించుకుందాం… సంచలనం రేపుతున్న పోస్ట్?

Rashmika: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో నటి రష్మిక ఒకరు. నేషనల్ క్రష్ గా ఈమె వరస పాన్ ఇండియా సినిమాలు అలాగే వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల ఈమె అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు..

ఇలా రష్మిక కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న తరుణంలో ఈమె గురించి ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సంధు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈయన పెద్ద ఎత్తున సినిమాలకు రివ్యూలు ఇస్తూ వార్తలలో నిలుస్తుంటారు అంతేకాకుండా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా తెలియజేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు.

తాజాగా రష్మిక గురించి ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రష్మికకు రెండు నెలల క్రితం అబార్షన్ జరిగింది అంటూ ఈయన సంచలనమైన పోస్ట్ చేశారు అయితే విజయ్ దేవరకొండ కారణంగా ఈమె ప్రెగ్నెంట్ అయిందని, అందుకే అబార్షన్ చేయించుకున్నారు అంటూ పోస్ట్ చేశారు. ఇలా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈయన వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.

ఇక రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ విషయాన్ని వారు అధికారకంగా ప్రకటించకపోయిన ఇన్ డైరెక్ట్ గా తామిద్దరం రిలేషన్ లో ఉన్నామని త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నామని చెప్పకనే చెప్పేశారు. ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ కారణంగా ఆమె ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ చేయించుకుంది అంటూ ఉమైర్ సందు చేసిన ఈ వ్యాఖ్యలపై ఇటు విజయ్ ఫ్యాన్స్ అటు రష్మిక ఫాన్స్ సైతం మండిపడుతున్నారు మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.