యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ కోసం ఈ సంస్థ అడుగులు వేస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి కేవలం 3 ఖాళీలు ఉండగా 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. పబ్లిక్ పాలసీ, ఎకనామిక్స్ లో పీజీ చేసిన వాళ్లు లేదా ఎంబీఏ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు 60,000 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://yisu.in/careers/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

hr.admin@yisu.in ఈమెయిల్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. నవంబర్ నెల 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకూ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి అర్హత ఉన్నవాళ్లను ఎంపిక చేయడం జరుగుతుంది. నవంబర్ నెల 15వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు తీవ్రస్థాయిలో బెనిఫిట్ కలుగుతోంది. దరఖాస్తు చేసుకున్న వాళ్లంతా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే అవకాశం ఉంది.