బొబ్బిలి రాజా వారి కిరొసిన్ ఫ్యాన్… ఎలా పనిచేస్తుందో చూస్తారా?

అలనాటి బొబ్బిలి తాండ్ర పాపరాయుడు వంశీయులు నాడు కిరోసిన్ తో ఉపయెగించిన పంకా ఇది.  ఇప్పటికీ బొబ్బిలి కోట లో ఉంది. 

ఈ ఫ్యాన్  ఏ బొబ్బిలి  కుటుంబం వాడిందో తెలియదు. బొబ్బిలిరాజావారి ఫ్యాన్ గా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంది.

 

(బ్యానర్ ఫోటో, బొబ్బిలి కోట from famousplacesinindia.in)