సమంత లాగా డ్రెస్ వేసుకొని హాట్ ఫోటోలకు ఫోజులిచ్చిన జూనియర్ సమంత…?

ప్రస్తుత కాలంలో ఎంతోమంది సోషల్ మీడియా పుణ్యమా అని తమ టాలెంట్ నిరూపించుకుని సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా డబ్ స్మాష్ వీడియోల ద్వారా జూనియర్ సమంత లాగా ఫేమస్ అయిన ఆశు రెడ్డి కూడా సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. కానీ సినిమాల ద్వారా ఆమెకు సరైన గుర్తింపు లభించకపోవడంతో మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ డబ్ స్మాష్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలో బిగ్ బాస్ షో లో అవకాశం దక్కించుకొని మరింత పాపులర్ అయ్యింది.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటికీ వచ్చిన ఆశు టీవి షో లలో పాల్గొంటూ బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటూ తన అందాలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఎప్పుడు పొట్టి బట్టలు ధరించి ఎద అందాలతో కనువిందు చేస్తున్న ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఈ అమ్మడి ఫాలోయింగ్ ని పెంచుతున్నాయి. ఇక ఇటీవల బెడ్ రూమ్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఆశు.. ఇక తాజాగా హీరోయిన్ సమంత లాగా తయారయ్యి అందరికీ షాక్ ఇచ్చింది.

ఇటీవల సమంత పెట్ డాగ్స్ కు సంబంధించిన ఫుడ్ యాడ్ లో బ్లాక్ డ్రెస్ లో దర్శనమిచ్చింది . ఇందులో బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి తన ఎద భాగాలు కనిపించేలా తన గ్లామర్ తో సమంత బాగా ఆకట్టుకుంది. ఇక అచ్చం సమంత లాగా పోలికలు ఉండటంతో జూనియర్ సమంత గా పేరు పొందిన ఆశు కూడా అచ్చం సమంత లాగ డ్రెస్ ధరించి ఎద అందాలు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ళని కవ్విస్తోంది. ఆ యాడ్ లో సమంత బ్లాక్ డ్రెస్ దరించగ.. ఆశు పింక్ కలర్ డ్రెస్ ధరించి చాలా హాట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం పింక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో ఎద అందాలు ఆరబోసిన ఆశు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.