యాంకర్ శ్రీరెడ్డి ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే (వీడియో)

నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తన హాట్ అందాలను ఎక్స్‌పోజ్‌ చేస్తూ పోస్టులు పేలుడుతోంది. కసరత్తులు చేస్తూ బి ఫిట్ అండ్ హాట్ అంటూ తన ఫేస్బుక్ ఫాలోవర్స్ కి పిలుపునిస్తోంది. బ్రిగేడ్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోలు ఫేస్బుక్ వాల్ లో పోస్ట్ చేసి కుర్రకారుకి మతి పోగొడుతోంది శ్రీరెడ్డి. ఆమె పెడుతోన్న ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీరెడ్డి జిమ్ చేస్తున్న వీడియో కింద ఉంది చూడండి.