ఈసారి ప్రభాస్ కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు..అప్డేట్ వచ్చేసింది.!

ఒక్క విషయం మాత్రం క్లారిటీ ఇప్పుడు.. డెఫినెట్ గా ప్రభాస్ ఇమేజ్ ఇప్పుడు అందనంత దూరంలో ఉంది అనేది వాస్తవం. కొంతమందికి ఇది మింగుడు పడకపోవచ్చు కానీ ప్రభాస్ ఒక్కో స్టెప్ మాత్రం అతన్ని అందనంత స్థాయిలో నిలబెడుతున్నాయి. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తేనే అంతా ముక్కున వేలేసుకున్నారు.

కానీ ఇప్పుడు ఎన్నో అంచనాలతో సందీప్ రెడ్డి వంగతో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ వచ్చింది. ఉంటే పాన్ ఇండియా అనుకున్నారు పాన్ క్రింద ఉంటుందేమో అనుకున్నారు కానీ పాన్ వరల్డ్ లెవెల్లో ఉంటుంది అందులోని మొత్తం 8 భాషల్లో అనేది మాత్రం ఎవరూ ఊహించలేదు.

సందీప్ టేకింగ్ ఏ లెవెల్లో ఉంటుందో తెలిసిందే. అందుకే తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ సహా మరో మూడు విదేశాల భాషల్లో “స్పిరిట్” అనే టైటిల్ తోనే అనౌన్స్ చేశారు. ఇక ఈసారి మాత్రం ప్రభాస్ కొట్టే దెబ్బ ఇంకో లెవెల్లో ఉంటుంది అని చెప్పి తీరాల్సిందే.