అనంతపూర్ జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. కొత్త చెరువు విజయనగర్ కాలనీలో అప్పుల బాధతో మృతి చెందిన రైతు రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి భార్య సుజాతకు లక్ష రూపాయల చెక్‌ను అందజేసిన చేసిన పవన్ కల్యాణ్
అనంతపూర్ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
