తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు అసెంబ్లీకి కూడా రాజీనామా చేశారు. బహుశా ఎన్నికల సమీపిస్తున్నాయి కాబట్టి ఆయన చాలా హూశారు అసెంబ్లీకి వచ్చి స్పీకర్ కార్యాలయానికి వచ్చిరాజీనామా లేఖను అందచేశారు.ఆయన ఇపుడు పత్తి పాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది సంగతితెలిసిందే. అంతకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రేపు రేపు విజయవాడ లో పవన్ సమక్షంలో జనసేన రావెల జనసేనలో చేరుతున్నారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి అభిమానులతో ర్యాలీగా వెళ్ళి ఆయన జనసేనలో చేరబోతున్నారు.