విశాఖ జిల్లా గాజువాక అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తనకు రూ. 52 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
చరాస్తులు: రూ.12,00,48,393,
స్థిరాస్తులు: రూ.40,81,16,987,
• రుణాలు: రూ.33,72,65,361,
భార్య అన్నాలెజినోవా పేర చరాస్తులు: • రూ. 30,50,112,
స్థిరాస్తులు: 40,00,000,
పిల్లల పేర: రూ. 2.92 కోట్లు.
మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ పట్నం నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తులు
• కుటుంబం మొత్తం ఆస్తుల విలువ: రూ. రూ.17,8,059,390
• చరాస్తులు: రూ. 11,74,94,696,
స్థిరాస్తులు: రూ. 5,75,25,356
• భార్య శారద పేరున: రూ. 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు
• బ్యాంకుకు చెల్లించాల్సిన రుణం: 1,00,96,854.
• గంటా 2014-15లో ఆదాయం సున్నాగా చూపించగా 2018-19లో రూ. 30,39,338గా పేర్కొన్నారు.
అతని పేరున, కుటుంబ సభ్యుల పేరున ఎటువంటి వాహనాలు లేవని పేర్కొన్నారు.