కాస్టింగ్ కౌచ్ పై మీనా సంచలన వ్యాఖ్యలు!

కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీని పట్టిన ఒక భూతం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. దశాబ్ధాలుగా సినిమా అవకాశాలు ఇప్పిస్తామని వర్ధమాన నటీనటులను వాడుకుంటుంన్నారని విమర్శ ఉంది. ఇటీవల టాలీవుడ్ లో వివాదాస్పద నటి శ్రీ రెడ్డి దేన్నీ బయటకు తీసి రచ్చ రచ్చ చేసింది. చెన్నై వెళ్లి తమిళ సినీ ప్రముఖుల పరువును బజారుకీడ్చింది.

తాగాజా అలనాటి టాప్ హీరోయిన్ మీనాకు కూడా ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి మీనా సమానాదమిచ్చింది . అది చాలా విచారకరమైన విషయం అన్ని రంగాల్లోనూ మహిళలకు సమస్యలున్నాయి. అలాంటి సంఘటనలను నేను ఎదుర్కోలేకపోయిన మా కాలంలోనూ ఆ టార్చెర్ ఉండేది. వక్రబుద్ధి కలిగిన మగాళ్లు మారాలి. స్త్రీలతో డీల్ మాట్లాడే ముందు తమ భయ పిల్లలు ఉన్నారనే విషయాన్నీ గుర్తు చేసుకోవాలి. ప్రతిభను ప్రదర్శించే అవకాశాల కోసం స్రీలు పోరాడాలి అని మీనా సంచలన వ్యాఖ్యలు చేసింది.