విదేశీ బీచ్ లో బికినీలో ఇలియానా హల్ చల్ (వీడియో)

ఫిజీ దీవి అందాల గురించి వర్ణించాలంటే పుస్తకమే రాయాలి. ఈ వీడియో చూసాక ఆ మాట మీరే అంటారు. ఎటు చూసిన అందమైన గ్రీనరీ అడవుల్లో గిరిజన సంతతి నివాసం. సరిగ్గా రెండు నెలల క్రితం ఫిజీ దీవుల్లో ఇలియానా పై యాడ్ షూట్ జరిగింది.

ఇలియానా ఫిజీ ప్రకటన వీడియో బయటకు వచ్చింది.ఈ వీడియో ఓ మిరాకిల్ అంటే అతియోశక్తి కాదు.మొత్తానికి ఈ వీడియో చూసాక రెండు రకాలుగా ప్రేమలో పాడడం ఖాయం.ఇలియానా ప్రేమలో…ఫిజీ దేవితో ప్రేమలో

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి