గీత గోవిందం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇరగదీస్తోంది. ఈ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతుందని ఎవరు ఉహించి ఉండరు. విజయ్ దేవరకొండ , రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని పరశురా తెరకెకెక్కించారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రం తాజా కలెక్షన్స్ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఈ చితం 19 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 61.2 కోట్లు షేర్ కొల్లగొట్టింది. గ్రాస్ విలువ 109.1 కోట్లు కావడం విశేషం.
ఏరియా |
19 డేస్ షేర్ (కోట్లలో) | గ్రాస్ (కోట్లలో) |
నైజాం |
17.80 | |
వైజాగ్ |
5.01 | |
ఈస్ట్ |
3.37 | |
వెస్ట్ |
2.71 | |
కృష్ణ |
3.24 |
|
గుంటూరు |
3.37 | |
నెల్లూరు |
1.35 | |
(ఆంధ్ర ) |
19.05 | 30.3 |
సీడెడ్ |
6.15 | 8.6 |
నైజాం+ ఏపీ |
43 cr | 70.08 cr |
కర్ణాటక |
5.10 | 11.2 |
తమిళనాడు |
1.55 | 4.2 |
యు.ఎస్.ఏ |
9.20 | 16.7 |
రెస్ట్ ఎస్టిమేటెడ్ |
2.35 | 6.2 |
వరల్డ్ వైడ్ తెలుగు టోటల్ |
61.2 cr | 109.1 cr |