దేవర రెండు భాగాలుగా రావడం కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్నాళ్లూ గాసిప్‌గానే ఉన్న ఈ న్యూస్‌పై క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. మరి దేవర 2 పార్ట్స్ తారక్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి..? ఇటు వార్ 2తో పాటు అటు ప్రశాంత్ నీల్ ల డేట్స్ విషయంలో ఇబ్బందులు రానున్నాయా..? దీన్ని ఎన్టీఆర్ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు..? దర్శకులందరి చూపు ఇప్పుడు సీక్వెల్స్‌పై పడుతుంది.
రెండు భాగాలుగా లు చేయడం అనేది కామన్ అయిపోయింది. దేవర రెండు భాగాలుగా రావడం కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్నాళ్లూ గాసిప్‌గానే ఉన్న ఈ న్యూస్‌పై క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. మరి దేవర 2 పార్ట్స్ తారక్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి..? ఇటు వార్ 2తో పాటు అటు ప్రశాంత్ నీల్ ల డేట్స్ విషయంలో ఇబ్బందులు రానున్నాయా..? దీన్ని ఎన్టీఆర్ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు..? దర్శకులందరి చూపు ఇప్పుడు సీక్వెల్స్‌పై పడుతుంది. రెండు భాగాలుగా లు చేయడం అనేది కామన్ అయిపోయింది.
తాజాగా దేవర కూడా 2 పార్ట్స్ అంటూ కన్ఫర్మ్ చేసారు కొరటాల శివ. స్టోరీ డిమాండ్ మేరకే రెండో భాగం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ లెక్కన తారక్ ఖాతాలో మరో చేరినట్లే.. అంటే దేవర కోసం మరో ఏడాదైనా అందుబాటులో ఉండాల్సిందే. ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చింది కేవలం దేవరకు మాత్రమే.. అది కూడా జనవరి లోపు పూర్తవుతుందని అంచనా వేసారు అభిమానులు. ఆ తర్వాత వార్ 2, ప్రశాంత్ నీల్ లతో తారక్ బిజీ అవుతారని అనుకున్నారంతా. కానీ సడన్‌గా దేవర 2 రావడంతో.. డేట్స్ మరో ఆర్నెళ్లైనా ఎక్స్‌ట్రా ఇవ్వాల్సిందే.
ఈ ప్రభావం ఇటు వార్ 2తో పాటు ప్రశాంత్ పై పడక తప్పదు. ఈ మధ్యే హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్‌ను కలిసారు వార్ 2 దర్శకుడు అయన్ ముఖర్జీ. అన్నీ కుదిర్తే డిసెంబర్ నుంచి షూటింగ్ అనుకున్నారు. మరోవైపు 2024 మే తర్వాత తారక్ సెట్స్‌పైకి వస్తుందని చెప్పారు ప్రశాంత్ నీల్. ఇంత బిజీ షెడ్యూల్‌లో దేవర 2 పూర్తి చేసి.. వార్ 2, ప్రశాంత్ లకు ఎన్టీఆర్ డేట్స్ ఎప్పుడిస్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.