మనలో చాలామంది బెల్లం పానకం తాగడానికి ఇష్టపడతారు. శివరాత్రి పండుగ సమయంలో ఎక్కువమంది బెల్లం పానకం తాగుతారు. బెల్లం పానకం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. యాలకులు, నీరు, మిరియాలతో బెల్లం పానకం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని కచ్చితంగా చెప్పవచ్చు. బెల్లం పానకం తాగడం వల్ల శరీరానికి వెంటనే ఎనర్జీ లభిస్తుంది.
అలసట సమస్యతో బాధ పడేవాళ్లు బెల్లం పానకం తాగడం వల్ల తక్షణమే శక్తిని పొందుతారు. పానకం తాగడం వల్ల శరీరానికి అవసరమైన పొటాషియం లభిస్తుందని చెప్పవచ్చు. బెల్లం పానకం తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బెల్లం పానకంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. బెల్లం పానకం తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
బెల్లం పానకం తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఇమ్యూనిటీ పవర్ లభిస్తుందని చెప్పవచ్చు. బెల్లం పానకం తాగడం వల్ల రక్తహీనత సమస్య సైతం దూరమవుతుంది. శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు శరీరాన్ని చల్లబరచడంలో బెల్లం పానకం తోడ్పడుతుంది. బెల్లం పానకం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది.
ఎముకలను బలంగా ఉంచడంలో బెల్లం పానకం తోడ్పడుతుందని చెప్పవచ్చు. నోటిలోని బ్యాక్టీరియాను చంపడంలో బెల్లం పానకం ఉపయోగపడుతుంది. చిగుళ్ల వ్యాధి, దంతక్షయంతో బాధ పడేవాళ్లు బెల్లం పానకం తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. నెలసరి సమయంలో నొప్పి తీవ్రతను తగ్గించడంలొ బెల్లం పానకం తోడ్పడుతుంది.