ప్రగతి సభ పరిసరాలు ఎలా ఉన్నాయో చూడండి (ఏరియల్ వ్యూ)

ప్రగతి నివేదన సభ కోసం టిఆర్ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లే చేసింది. లక్షల మందిని తరలించేందుకు ప్లాన్ చేసింది. నిండైన ట్రాక్టర్లతోపాటు ఖాళీ ట్రాక్లర్లు కూడా వేల సంఖ్యలో ప్రగతి నివేదన సభా ప్రాంగణానికి చేరుకున్నాయి.

ప్రగతి నివేదన సభా ప్రాంగణం చుట్టూ హెలిక్యాప్టర్ లో తీసని ఏరియల్ సర్వే వీడియో కింద ఉంది. కొంగర కలాన్ పరిసరాలు, ఔటర్ రింగ్ రోడ్డు మీద బస్సులు, ట్రాక్టర్లు ఎలా బారులు తీరాయో వీడియో లో చూడొచ్చు. 

అలాగే ఔటర్ చుట్టూ పచ్చని పంట పొలాలు,  నిండైన చెరువులు, అందమైన ప్రకృతి కనువిందు కూడా కింద వీడియోలో చూడండి.