Home Tollywood 'జబర్దస్థ్' లో సడెన్ ట్విస్ట్... సీన్ లోకి సీనియర్ కమిడియన్

‘జబర్దస్థ్’ లో సడెన్ ట్విస్ట్… సీన్ లోకి సీనియర్ కమిడియన్

తెలుగు టీవీ రంగంలో బాగా పాపులర్ అయిన కామెడీ షో ‘జబర్దస్థ్’ అనేది ఎవరూ కాదనిలేని సత్యం. ఆ పోగ్రాం సక్సెస్ అవటంతో ఎక్స్ ట్రా జబర్ధస్త్ కూడా మొదలు పెట్టారు. అదీ సక్సెస్ అయ్యింది. ఈ పోగ్రాంతో హట్ యాంకర్లు అనసూయ, రష్మిలకు మంచి క్రేజ్ రావడమే కాదు వెండి తెరపై వరుసగా ఛాన్స్ లు కూడా వస్తున్నాయి.

అంతేకాదు జబర్ధస్త్ కామెడీ తో పాపులర్ అయిన కమెడియన్లు ఇప్పుడు వెండితెరపై స్టార్ కమెడియన్ల స్థాయికి ఎదిగారు. జబర్ధస్త్ కామెడీ షో అంటే వెంటనే గుర్తుకు వచ్చేది నాగబాబు, రోజా.

తమదైన శైలి నవ్వుతో స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఈటీవీ జ‌బ‌ర్ద‌స్థ్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే న‌ర్సాపురం నుంచి తాను ఎంపిగా గెలవ‌డం ఖాయమ‌నే న‌మ్మ‌కంతోనే క‌నిపిస్తున్నాడు మెగా బ్ర‌ద‌ర్. దాంతో ఇక‌పై పూర్తిగా జన సేవకే అంకితం చేయాలనకుంటున్నారు నాగ‌బాబు. దాంతో ఇప్ప‌ట్లో మ‌ళ్లీ ఈయ‌న్ని జబర్దస్త్ లో చూడ‌టం అసాధ్యంగానే క‌నిపిస్తుంది.

రోజా కూడా ఈ ఫ‌లితాలు వ‌చ్చేవ‌ర‌కు ఉండి త‌ర్వాత ప్లాన్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ముందుగానే జానీ మాస్ట‌ర్ కూడా జ‌బ‌ర్ద‌స్త్ ఎంట్రీ ఇచ్చాడు. మీనా కూడా సీన్ లోకి వచ్చారు. అయితే ఇప్పుడు సీనియర్ కమిడియన్ అలీ ని సీన్ లోకి తెచ్చారని సమాచారం. ఈ మేరకు షూట్ కూడా పూర్తైందని తెలుస్తోంది.

- Advertisement -

Related Posts

కనిపించేంత సులువు కాదట.. ప్రాక్టీస్ సెషన్‌లొ ఆండ్రియా

సినిమాలోని పాత్రల కోసం కొంత మంది విపరీతంగా కష్టపడుతుంటారు. అలా పాత్రల కోసంప్రాణం పెట్టేవారికి మంచి క్యారెక్టర్స్ పడుతుంటాయి. హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితమైతే నటించేందుకు స్కోప్ ఉండే పాత్రలు అంతగా రావు....

అమ్మ బాబోయ్ త్రివిక్రమ్‌తో భారీ స్కెచ్ వేశారే.. పాపం మధ్యలో ఆ డైరెక్టర్ బక్రానా?

రీమేక్ సినిమాలను తెరకెక్కించడం అంత చిన్న విషయమేమీ కాదు. మన ప్రాంతం, పద్దతులు, జీవిన విధానం ఇలా అన్నింటికి సరిపడా మార్పులు చేర్పులు చేసుకోవాలి. కథలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడి జనాలను...

ఇది మామూలు క్రేజ్ కాదు.. అభిజిత్‌కు రోహిత్ శర్మ గిఫ్ట్

అభిజిత్‌కు ప్రస్తుతం ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అతని మెచ్యూరిటీ, స్టార్ట్ నెస్, కూల్ నెస్, మాట్లాడే విధానం ఇలా ప్రతీ ఒక్కటి అందరినీ కట్టిపడేసింది. మామూలు జనాలనే కాకుండా.. సెలెబ్రిటీలను...

‘ఉప్పెన’ వచ్చేది ఎప్పుడంటే?

కరోనా లాక్ డౌన్ కారణంగా ఒక్కసారిగా వాయిదా పడిన సినిమాల్లో ఉప్పెన ఒకటి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అయితే...

Latest News