13 సార్లు షామా సికందర్ ఇంటర్ నెట్లో ఏం చేసిందో తెలుసా?

మాజీ టెలివిజన్ సుందరి శర్మా సికందర్ ఇంటర్నెట్ టెంపరేచర్ పెంచేస్తోంది. ఆమె ఇప్పటికి 13 సార్లు తన బికినీ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. ఒకప్పుడు టెలివిజన్ లో పక్కింటమ్మాయిలా కనిపించిన షామా ఇప్పుడు ఆ ఇమేజ్ ని పక్కకి నెట్టేసి హాట్ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెట్లో హాట్ టాపిక్ గా మారింది. తన బాడీపై స్పెషల్ కేర్ తీసుకునే షామా సికందర్ నిత్యం యోగా కూడా చేస్తుంది. ఆమె ఫోటోలను మీరు కూడా వీక్షించవచ్చు.