నాగ చైతన్య హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన శైలజా రెడ్డి అల్లుడు వీక్ ఎండ్ ని బాగా వాడేసుకున్నాడు. యూటర్న్ పాజిటివ్ రెస్పాన్స్ తెచుకున్నప్పటికీ అది అన్ని వర్గాలకు చేరే మూవీ కాకపోవడంతో థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. చెప్పుకోదగ్గ సినిమా పోటీగా లేకపోవడంతో ప్లస్ గా మారింది. శైలజా రెడ్డి అల్లుడు ఈ అవకాశాన్ని బాగా తీసుకుంది.ఏరియాల వారీగా 4 రోజుల షేర్లు ఈ విధంగా ఉన్నాయి.
ఏరియా |
4 డేస్ షేర్ (కోట్లలో) | గ్రాస్ (కోట్లలో) |
నైజాం |
3.54 | 6.1 |
వైజాగ్ |
1.35 | |
ఈస్ట్ |
1.26 | |
వెస్ట్ |
0.75 | |
కృష్ణ |
0.84 | |
గుంటూరు |
1.13 | |
నెల్లూరు |
0.49 | |
ఆంధ్ర |
5.82 | 8.5 |
సీడెడ్ |
2.14 | 2.9 |
నైజాం+ ఏపీ |
11.5 cr | 17.5 cr |
కర్ణాటక |
1.24 | 3.1 |
యు.ఎస్.ఏ |
0.91 | 2.6 |
రెస్ట్ ఎస్టిమేటెడ్ |
0.55 | 1.8 |
వరల్డ్ వైడ్ తెలుగు టోటల్ |
14.2 cr | 25 cr |
*వరల్డ్ వైడ్ థియాట్రికల్ వ్యాల్యూ – 24 cr