రంగస్థలం మూవీ 100 డేస్ పోస్టర్ పిక్స్

రంగస్థలం మూవీ రాంచరణ్ కి, సమంతకి మర్చిపోలేని హిట్ ఇచ్చింది. ఈ మూవీ సక్సెస్ తో సుకుమార్ కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. రంగస్థలం మూవీ వంద రోజులు పూర్తి చేసుకోవడంతో ఆ చిత్ర బృందం 100 డేస్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇవే ఆ ఫొటోస్.