ప్రముఖ నటుడు బాలయ్య(92) కన్నుమూశారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. బాలయ్య మృతిపట్ల పలువురు సినీరాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. అయితే పుట్టినరోజు నాడే బాలయ్య కుటుంబ సభ్యులను మరింత ఆవేదనకు గురిచేసింది. కెరీర్లో నటుడిగా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు బాలయ్య. ఏప్రిల్ 9, 1930న గుంటూరు జిల్లా వైకుంఠపురం(అమరావతి) శివారు గ్రామంలో జన్మించిన బాలయ్య 1952లో పూర్తి చేశారు. 1957లో మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌లలో లెక్చరర్‌గా పనిచేశారు.
ప్రముఖ నటుడు బాలయ్య కన్నుమూత
