జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికగా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోమని ప్రకటించారు. దీనికి బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తామందని.. దానికోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. రాజకీయ ప్రయోజనాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చే పార్టీలతో పొత్తులపై ఆలోచిస్తామని పవన్ వెల్లడించారు. వైసీపీ ఇసుక విధానం వల్ల 30 లక్షల మంది రోడ్డునపడ్డారని.. 32 నిండు ప్రాణాలు బలయ్యాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చే పార్టీలతో పొత్తులపై ఆలోచిస్తాం
