Gold Rates: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు!

బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం పసిడి ధరలు చూస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,570 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారంపై రూ.500 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.540 మేర తగ్గింది.
వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండిపై రూ.1000 మేర తగ్గింది. కిలో వెండి ధర రూ. 64,000 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు

హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,570
జయవాడ: 22 క్యారెట్ల ధర రూ.46,350, 24 క్యారెట్ల ధర రూ.50,570
విశాఖపట్నం: 22 క్యారెట్ల ధర రూ.46,350, 24 క్యారెట్ల ధర రూ.50,570