కొన్ని కోట్ల జన్మల వల్ల వచ్చిన పాపం పోవాలంటే చేయాల్సిన పనులు ఇవే!

మనలో చాలామంది చేసిన తప్పులు, పాపాలు పోవాలని ఎన్నో పూజలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఈ పూజల వల్ల మంచి ఫలితం దక్కినా మరి కొన్నిసార్లు మాత్రం ఆశించిన ఫలితం దక్కదు. లక్ష్మీ కళ్యాణం చదవడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలం పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం సొంతమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కచ్చితంగా మనపై లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉంటుందని చెప్పవచ్చు. దక్షిణ దిక్కులో దీపం ఉంచడం ద్వారా పెద్దల ఆశీర్వాదం పొందే అవకాశం అయితే ఉంటుంది. రాత్రి సమయంలో తలుపు వైపు కాళ్లు పెట్టి నిద్రపోవడం ద్వారా ఐశ్వర్యం తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇంటికి తూర్పు, ఉత్తరం మూలల్లో శుభ్రం చేస్తే అక్కడ కుబేరుడు నివశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

బెడ్ రూమ్ లో కర్పూరం కాల్చడం వల్ల శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇంటి తలుపు ముందు చెప్పులు, బూట్లు ఉంచకూడదు. ఇలా చేస్తే ఐశ్వర్యం పోతుందని చెప్పవచ్చు. నెయ్యితో పూజగదిలో దీపాన్ని వెలిగించడం వల్ల శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలు దక్కుతయి.

ఎవరైతే డబ్బు విషయంలో గౌరవాన్ని కలిగి ఉంటారో వాళ్లకు మాత్రమే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెప్పవచ్చు. కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం వల్ల దరిద్రుడు కూడా సులభంగా ధనవంతుడు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.