కార్తీకమాసంలో ఇది చదివితే చాలు !

కార్తీకమాసం అంటేనే శివకేశవ మాసంగా ప్రతీతి. ఈమాసంలో అత్యంత విశేషమైన శ్రీ దామోదరాష్టాకం నెలరోజుల పాటు పారాయణం చేస్తే విశేష ఫలితాలు వస్తాయి. ఆ అష్టకం ఇదే… 


‘’ నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రాజమానం |
యశోదాభియోలూఖలాద్దావమానం పరామృష్టమత్యంతతో ద్రుత్య గోప్యా ||
రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం |
ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠస్థితగ్రైవ-దామోదరం భక్తి బద్ధమ్ ||
ఇతిదృక్ స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతమ్ |
తదీయేషితాశ్లేషు భకెర్జితత్వం పునః ప్రేమతస్తం శతావృత్తి వందే ||
వరం దేవ మోక్షం న మోక్షావధిం వా న చాన్యం వృణ్నేహం వరేషాదపీహ |
ఇదం తే వపుర్నాథ గోపాలబాలం సదా మే మనస్యావిరాస్తాం కిమన్యెః ||
ఇదం తే ముఖాంభోజమత్యంతనీలైర్వృతం కుంతలైః స్నిగ్ద -రకైశ్చ గోప్యా |
ముహుశ్చుంబితం బింబరక్త ధరం మే మనస్యావిరాస్తాం అలం లక్షలాభైః ||
నమో దేవ దామోదరానంత విష్ణో ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్దిమగ్నం |
కృపాదృష్టివృష్ట్యాతి దీనం బతాను – గృహాణేశ మాం అజ్ఞమేధ్యక్షిదృశ్యః ||
కువేరాత్మజౌ బద్దమూర్వైవ యద్వత్ త్వయా మోచితా భక్తిభాజౌ కృతా చ |
తథా ప్రేమభక్తిం స్వకం మే ప్రయచ్చ న మోక్షే గ్రహో మేపి దా మోదరేహ ||
నమస్తేస్తు దామ్నే స్ఫురదీప్తిధామ్నే త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే |
నమో రాధికాయై త్వదీయప్రియాయై నమో నంతలీలాయ దేవాయ తుభ్యం ||
ఇతి శ్రీమద్పద్మపురాణే శ్రీ దామోదరాష్టాకం సాంపూర్ణం ||
ఈ దామోదరాష్టకం నియమంతో నెలరోజుల పాటు ఉపాసన చేస్తే తప్పక దామోదరుడి అనుగ్రహం లభిస్తుంది. అన్నిరకాల బంధాల నుంచి విముక్తి పొంది అత్యంత శుభప్రదంగా ఉంటుంది.