లోక్‌సభ పది నిమిషాలు వాయిదా

పార్లమెంటులో బిజెపి, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొనడంతో స్పీకర్ సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.  రాహుల్ ప్రసంగంపై బిజెపి పదేపదే అభ్యంతరం వ్యక్తం చేయడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో స్పీకర్ సభను  పదినిమిషాలు వాయిదా వేశారు.