కె.ఏ పాల్ బయోపిక్ లో ట్రంప్ ?

గత కొద్దీ రోజుల నుండి మీడియా లో కె.ఏ పాల్ బయోపిక్ మీద న్యూస్ హల్చల్ చేస్తుంది. అందులోభాగంగా ఆ సినిమా లో ట్రంప్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యకుడు ట్రంప్ లాగే పోలికలు వుండే ఆర్టిస్ట్ ని గుర్తించారు అని తెలుస్తుంది. సునీల్ ప్రస్తుతం అమెరికా లో ఉన్నట్టు సమాచారం, మెక్ ఓవర్ కోసం సునీల్ హాలీవుడ్ మేక్ అప్ మెన్ ని సంప్రదించినట్టు తెలుస్తుంది. ఈ సినిమా లో నార్త్ కొరియా అధ్యకుడు కిమ్ జామ్ ఉన్ , హాలీవుడ్ స్టార్ నటి ఏంజెలీనా జోలీ లాగ వుండే ఆర్టిస్ట్ లు కూడ నటిస్తున్నట్టు తాజా సమాచారం.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles