తెలంగాణలో ఎన్నికల వేళ ప్రజలకు డబ్బు పంపిణీ కూడా అంతే ఎత్తున సాగుతుంది. ఎక్కడ సభ పెడితే అక్కడ డబ్బుల పంపిణీ జరుగుతుంది. ఎక్కడికక్కడ డబ్బుల పంపిణీతో నాయకులు ప్రజలను సభలకు తరలిస్తున్నారు. టిఆర్ ఎస్ సభలకు డబ్బులు పంచుతూ అనేక చోట్ల నాయకులు జన సమీకరణ చేస్తున్నారు. నాయకులు డబ్బులు పంచుతున్న వీడియో కిండ ఉంది చూడండి.