హైద్రాబాద్ లో బతుకమ్మకు అవమానం జరిగింది. సిటీలో మళ్ళీ నిజాం పాలన వచ్చిందా అన్నట్లు ఉంది. చార్మినార్ వద్ద అనుమతి లేదని బతుకమ్మ అడకుండా అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులు వద్దని చెప్పినా బతుకమ్మ అడడంతో పలువురు మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనితో ఓల్డ్ సిటీలో ఉద్రిక్తత నెలకొంది. మహిళలను అవమానించిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే క్షమాపణ లు చెప్పాలని బిజెపి నేతలు డిమాండ్ చేసారు. పోలీస్ స్టేషన్ లో పోలీసులతో మహిళలు ఎలా వాగ్వాదానికి దిగారో కింద 2 వీడియోలు ఉన్నాయి చూడండి.
వీడియో 2