తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. టీడీపీకి బదులు ఎలాన్ మస్క్ పేరు మార్చిన హ్యాకర్స్.. విచిత్రమైన ట్వీట్లు చేశారు. టీడీపీ అధికార ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ గురైందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ఆ ఖాతాను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్..
