“సలార్” విషయంలో మాస్ దర్శకుడి ప్రామిస్..!

Salaar Director Promise On That Movie | Telugu Rajyam

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఒక కంప్లీట్ మాస్ డ్రామా పడి చాలా కాలమే అయ్యింది. దీనితో సరైన మాస్ రోల్ లో ప్రభాస్ ని చూడాలని అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అయితే ఇది కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేసే భారీ సినిమా “సలార్” తో తీరనుంది అని అంతా ఎప్పుడు నుంచో అనుకుంటున్నారు. మరి దీనిపై ప్రశాంత్ నీల్ మాత్రం ప్రభాస్ అభిమానులు కు ఒక ప్రామిస్ చేసినట్లు తెలుస్తోంది.

సలార్ సినిమా ఖచ్చితంగా అదిరే యాక్షన్ తో కూడుకున్నది అని మాస్ ఆడియెన్స్ కి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఇంకా యాక్షన్ పరంగా అదిరే ఫీస్ట్ ఇస్తుంది ఇది తన ప్రామిస్ అన్నట్టుగా ప్రశాంత్ నీల్ తెలిపాడట. ఇక ఈ భారీ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే జగపతి బాబు విలన్ పాత్రలో నటిస్తున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles