మీకు ఈ సమస్య వచ్చిందంటే.. జీవితంలో వదలని రోగం వచ్చినట్టే!

ప్రస్తుత కాలంలో చిన్నాపెద్ద అని వయసు వ్యత్యాసం లేకుండా అందరూ ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వాటిలో ముఖ్యంగా బిపి, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువ. మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.మన శరీరంలో వ్యాధి నిరోధక లక్షణాలు తక్కువగా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. వందలో 50 శాతం మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్ రెండు రకాలు .హైపర్‌గ్లైసీమియా మరియు హైపోగ్లైసీమియా.హైపర్‌గ్లైసీమియా కంటె హైపోగ్లైసీమియా చాలా ప్రమాదం. ఇప్పుడు మనం దాని లక్షణాలు గురించి తెలుసుకుందాం.

హైపోగ్లైసీమియా సంభవించే ముందు గుండె దడ పెరగటం, శరీరమంతా చెమటలు పట్టి తడిచి పోవటం వంటివి ముఖ్య లక్షణాలు. అలసట, నీరసం, స్పృహ కోల్పోవటం, ఆహారం తినాలని ఉండదు. విధమైనటువంటి లక్షణాలు మీలో కనిపించినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని వైద్యుని సంప్రదించటం ముఖ్యం.ఒక్కసారి ఈ వ్యాధిబారిన పడ్డ అంటే దీని నుంచి పూర్తిగా కోలుకోవడం కొంత కష్టతరం అయినప్పటికీ ఈ వ్యాధి నియంత్రణలో ఉంచుకోవచ్చు.

ఈ విధమైనటువంటి లక్షణాలు మనలో కనిపించినప్పుడు ఆహారపు అలవాట్లను ,పద్ధతులను మార్చుకోవడం వల్ల ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చును. షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్న ఆహారం, ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. రాగి ముద్ద, జొన్న రొట్టెలు, చపాతి,బ్రౌన్ రైస్ వంటి వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంచవచ్చు. పచ్చి జామకాయలు, దానిమ్మ , నేరేడు పండ్లు తినటం వల్ల శరీరంలో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.