భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి అదే దారిలో..

gold prises rises and silver also

బంగారం ధర మళ్లీ పెరుగింది. . హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48,600 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 53020 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48,6000..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 53020 రూపాయలుంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.71,500గా ఉంది.