జ్వరం వచ్చిన తర్వాత తినాల్సిన ఆహారాలివే.. ఇవి తింటే త్వరగా కోలుకుంటారా?

మనలో చాలామంది జ్వరం వచ్చిన సమయంలో తినే ఆహారం విషయంలో వేర్వేరు అభిప్రాయాలను కలిగి ఉంటారు. సాధారణంగా మనలో చాలామంది ఆకలి వేస్తే అన్నం మాత్రమే తింటారనే సంగతి తెలిసిందే. మనం ఎలాంటివి తీసుకున్నా అన్నం తింటే మాత్రమే కడుపు నిండిన సంతృప్తి కలుగుతుంది. జ్వరం వచ్చిన సమయంలో చపాతీ, రోటీ, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

జ్వరం వచ్చిన సమయంలో అన్నం తింటే జ్వరం మరింత పెరుగుతుందని చాలామంది ఫీలవుతారు. జ్వరం వచ్చిన సమయంలో నోటికి ఏదీ రుచించదనే సంగతి తెలిసిందే. కొన్నిసార్లు తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల కూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. జ్వరం వచ్చిన సమయంలో నీరసంగా ఉండటం వల్ల శరీర భాగాలు సరిగ్గా పని చేసే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి.

జ్వరం వచ్చిన సమయంలో అన్నం తింటే వాంతులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కొబ్బరినీళ్లు, పాలు, బ్రెడ్ జ్వరం వచ్చిన సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. జ్వరం వచ్చిన సమయంలో క్యారెట్లు, కూరగాయలు, క్యాలీఫ్లవర్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేకూరే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.

జ్వరం వచ్చిన సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జ్వరం వచ్చిన సమయంలో వైద్యుల సలహాలు, సూచనలు పాటించి ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.