కేంద్ర ఆరోగ్య శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఆర్థిక సలహాదారు ఉద్యోగ ఖాళీ భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఒకే ఒక ఉద్యోగ ఖాళీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు గరిష్టంగా రూ.2,15,900 వరకు వేతనం లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
56 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లెవెల్-12 ఆర్గనైజ్డ్ అకౌంట్స్ సర్వీసులలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్ల కాలానికి డిప్యుటేషన్ ఆధారంగా ఈ జాబ్ నోటిఫికేషన్ ఉండనుందని సమాచారం అందుతోంది.
మంత్రిత్వ శాఖ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకుని ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లతో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక నోటిఫికేషన్ వచ్చిన 45 రోజుల్లోగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఒరిజినల్ డాక్యుమెంట్లను కచ్చితంగా అందించి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. భారీగా వేతనం లభిస్తుండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది.