పిల్లల్లో అజీర్ణాన్ని నివారించే అద్భుతమైన చిట్కాలివే.. ఈ చిట్కాలతో ఆ సమస్యలు దూరమవుతాయా?

చిన్న పిల్లల్లో చాలామంది అజీర్ణం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. పిల్లల శరీరాలు సున్నితంగా ఉండటంతో పాటు వాళ్లలో ఇమ్యూనిటీ పవర్ సైతం తక్కువగా ఉంటుంది. పిల్లలు జలుబు, జ్వరం, దగ్గు బారిన పడితే వేర్వేరు ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొంతమంది పిల్లలను జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

పేలవమైన జీర్ణక్రియ వల్ల పిల్లలను ఈ సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. పిల్లలు అజీర్ణంతో బాధ పడుతుంటే పిల్లల్లో వాంతులు, ఏడుపు, ఉబ్బరం మరియు కడుపు నొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నవజాత శిశువులకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు ఇస్తే మంచిదని చెప్పవచ్చు.

తల్లిపాలలో శిశువుకు అవసరమైన పోషకాలు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. తల్లిపాల ద్వారా పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు శిశువు తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది. పిల్లలకు అతిగా ఆహారం ఇవ్వడం పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రతి బిడ్డకు తగినంత ఆహారం లభించేలా చూసుకుంటే మంచిదని తెలుస్తోంది. పిల్లలకు ఫైబర్ తో ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది.

పిల్లలకు తగినంత ద్రవాలను అందించడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పిల్లలు ద్రవాలు తీసుకుంటే శిశువు ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లలను భుజాలపై పడుకోబెట్టుకుని మసాజ్ చేయడం ద్వారా పిల్లలకు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నవజాత శిశువులు ఉన్న తల్లీదండ్రులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.